RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్

Share this Video

ప్రతీ సభలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ అని ప్రచారం చేస్తున్న చంద్రబాబు హామీల అమలు మాత్రం పూర్తిగా విఫలమైంది. నిరుద్యోగ భృతి నుంచి మహిళల భరోసా, రైతు భరోసా నుంచి ఆడబిడ్డ నిధి వరకు అనేక పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. లక్షలాది మంది లబ్ధిదారులకు బాకీలు, కోతలు, నిలిపివేతలే కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సూపర్ హిట్ కాదు… సూపర్ ప్లాప్.

Related Video