Video news : ప్రాణాల మీదికి తెచ్చిన పాత కక్షలు

కృష్ణాజిల్లా నందిగామలో పాత కక్షలు ఒకరి ప్రాణాల మీదికి తెచ్చాయి. కొత్తకంచ గ్రామంలోని రెండు వర్గాల మధ్య పాతకక్షలున్నాయి. 

Share this Video

కృష్ణాజిల్లా నందిగామలో పాత కక్షలు ఒకరి ప్రాణాల మీదికి తెచ్చాయి. కొత్తకంచ గ్రామంలోని రెండు వర్గాల మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ వర్గం గేదెలు రోడ్డుపై కట్టేయడంతో తిరుపతిబాబు, ఏసోబులు గొడవ పడ్డారు. నిన్నటి గొడవపై ఏసోబు తాత చిన్నయ్య మాట్లాడుతుండగా తిరుపతిరావు ఏసోబు పై గోడ్డలితో దాడిచేశాడు. ఏసోబు పరిస్థితి విషమంగా ఉంది. 

Related Video