కడప పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

కడప పోలీస్ పెరెడ్ గ్రౌండ్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కడప పోలీస్ పెరెడ్ గ్రౌండ్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఎగరవేసి గౌరవ వందనం చేసిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆకట్టుకున్న పోలీసుల మార్చ్ పాస్ట్. అలాగే విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.