Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes

Share this Video

అమరావతి, ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావించారు.

Related Video