ప్రేమను నిరాకరించిందని పొడిచాడు (వీడియో)
విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం చోటు చేసుకొంది. డీవీఎన్ కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్ధిని యశోద భార్గవిపై సాయి అనే యువకుడు పదునైన ఆయుధంతో దాడికి దిగాడు. బుధవారం నాడు సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకొంది. కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో సాయి దారికాచి ఈ దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.