తప్పెవరిది: చంద్రబాబు, జగన్ ల నిర్వాకం, పోలవరానికి ప్రాణసంకటం
నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో ఇచ్చిన హామీ, పోలవరానికి జాతీయ హోదా.
నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో ఇచ్చిన హామీ, పోలవరానికి జాతీయ హోదా. కానీ ఆర్టీఐ ద్వారా తాజాగా బయటపడ్డ విషయాలు ప్రయోజెక్టుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నప్పటికీ... రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాత్రం కేంద్రాన్ని ప్రశ్నిస్తూ పోరాడడం పోయి.... ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.