పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్: చంద్రబాబుకు మింగుడు పడని పొత్తుల ప్లాన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. 

First Published Jun 5, 2022, 1:45 PM IST | Last Updated Jun 5, 2022, 1:45 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పొత్తుల విషయంలో తమ ముందు మూడు ఆప్షన్స్ వున్నాయంటూనే ఈసారి తాము వెనక్కి తగ్గబోమన్న వ్యాఖ్యలు చంద్రబాబును ఆందోళనకు గురిచేసేలా  కనిపిస్తున్నాయి.