video : ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీర్చిన పోలీసులు
పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీరనున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసిన పోలవరం సిఐ ఎన్ ఎన్ మూర్తి, ఎస్సై ఆర్ శ్రీనులకు ఏజెన్సీ గ్రామాల విద్యార్థుల రోడ్డు కష్టాలు విని వెంటనే స్పందించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.