video news : ఇసుక బాధిత కుటుంబాలకు నారా లోకేష్ ఓదార్పు
కర్నూలు జిల్లాలో ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలను నారా లోకేష్ పరామర్శించారు.
కర్నూలు జిల్లాలో ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలను నారా లోకేష్ పరామర్శించారు. పత్తికొండ నియోజకవర్గంలో
పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న, గొర్ల నాగరాజుకుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.