Happy Christmas : క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నారాలోకేష్
క్రిస్మస్ సందర్భంగా గుంటూరులోని సెయింట్ మ్యాథీవ్స్ చర్చ్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.
క్రిస్మస్ సందర్భంగా గుంటూరులోని సెయింట్ మ్యాథీవ్స్ చర్చ్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపించిన మార్గంలో అందరూ నడవాలని, క్రీస్తు సందేశమే ప్రపంచ శాంతికి మార్గం అని, క్రైస్తవులందరూ ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరువుకోవాలని నారా లోకేష్ తెలిపారు.