Nara lokesh video : ఇసుక కొరతపై ఒక్కరోజు దీక్షలో నారాలోకేష్

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఇసుక కొరతపై దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష ఇవాళ సాయంత్రంవరకు కొనసాగనుంది. దీక్షకు ముందు లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నిరసనకారులు ఇసుక ప్యాకెట్ల దండలతో దీక్షలో పాల్గొన్నారు.

Share this Video

Related Video