
CM Chandrababu Naidu & Minister Nara Lokesh: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు
స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబంతో పాల్గొన్నారు. సంప్రదాయ వేడుకలు, గ్రామీణ క్రీడలు, ప్రజలతో మమేకమై పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.