కేసీఆర్‌‌ కు రోజా ఘన స్వాగతం(వీడియో)

కంచికి వెళ్తున్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు ఘన స్వాగతం పలికారు. రోడ్డుపైనే నిలబడి రోజా కేసీఆర్ కోసం ఎదురు చూశారు. రోజాను చూసిన కేసీఆర్ కారును ఆపి దిగారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు.

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video