మంగళగిరి పట్టణంలో తొందరలోనే పేదలకు సొంత ఇల్లు మంగళగిరి ఎమ్మెల్యే
మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ నీటి సరఫరా లాంటి పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేస్తాం.
మౌలిక సదుపాయాలు రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ నీటి సరఫరా లాంటి పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేస్తాం .. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, లోపాలు వెలికితీయడానికి సమయం పట్టిందని
మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి అన్నారు.