విశాఖలో అమానుషం ... కన్నకూతురిని గర్భవతిని చేసిన కసాయి తండ్రి

విశాఖపట్నం : కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన గర్భవతిని చేసాడో కసాయి తండ్రి. 

First Published Apr 9, 2023, 4:00 PM IST | Last Updated Apr 9, 2023, 4:00 PM IST

విశాఖపట్నం : కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన గర్భవతిని చేసాడో కసాయి తండ్రి. మానవ సంబంధాలకే మచ్చలాంటి ఈ అమానుష ఘటన విశాఖ జిల్లా గంగవరం గ్రామంలో వెలుగుచూసింది. బాధిత యువతి మేనమామ చొరవతో ఈ ఘటన గురించి బయటపడింది. మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ముత్యాలును న్యూపోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read More...