Nara Lokesh Visits Innovation Fair: ఈ రోబో చేసిన పనికి షాకైన మంత్రి నారాలోకేష్

Share this Video

కాకినాడ జేఎన్ టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఇన్నోవేషన్ ఫెయిర్’ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను పరిశీలించి అభినందించారు.

Related Video