మార్గదర్శి స్కామ్‌ దేశంలోనే పెద్ద స్కామ్‌: మిథున్ రెడ్డి | YSRCP MP On Margadarsi | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 11, 2025, 3:01 PM IST

మార్గదర్శి స్కామ్‌ దేశంలోనే చాలా పెద్ద స్కామ్‌ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు. మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసిందని.. ఆ సంస్థ అక్రమాలపై కేంద్రం సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా అని ప్రశ్నించిన ఎంపీ.. కేంద్రం దీనికి సమాధానం చెప్పాలని కోరారు.