Video news : బట్టలషాపులో పనిచేసే అమ్మాయిపై కత్తితో దాడి...

తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది.మాజీ ప్రియుడు చంద్ర మల్ల సుబ్రమణ్యం, మాజీ ప్రియురాలు పలివెల బేబీని మెడమీద నరికాడు.

Share this Video

తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది.మాజీ ప్రియుడు చంద్ర మల్ల సుబ్రమణ్యం, మాజీ ప్రియురాలు పలివెల బేబీని మెడమీద నరికాడు. కత్తి లోతుగా దిగకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే రాయవరంలోని లలిత శివజ్యోతి బట్టల షాపులో పనిచేసే బేబీ అతనెవరో తనకు తెలియదని చెబుతోంది.

Related Video