video news : గాజువాకలో లారీ డ్త్రెవర్ సజీవ దహనం
విశాఖజిల్లా, గాజువాక, లంకెలపాలేం జంక్షన్ సమీపంలో రెండు లారీలు ఢీ కొన్నాయి. మంటలు చెలరేగి బొగ్గులారీ కేబిన్ పూర్తిగా కాలిపోయి, కేబిన్ లో ఉన్న డ్త్రెవర్ సజీవ దహనం అయ్యాడు. స్ధానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.