Kashinayana Ashramam: పవన్ కళ్యాణ్ గారూ ఈ విషయం తెలిసిందా?: స్వామీజీ ఆవేదన | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 11, 2025, 2:00 PM IST

కడప జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారంటూ పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో అటవీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో అచలానంద ఆశ్రమ వ్యవస్థాపకులు విరజానంద స్వామి, భక్తులు అడ్డుకున్నారు. అయినప్పటికీ, ఇప్పటికే రెండేళ్లు గడువు ఇచ్చామంటూ పలు నిర్మాణాలు కూల్చివేశారు. ఈ ఘటనపై స్వామీజీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని కోరారు.