సీఎం కేసీఆర్ నే ఓడించా... మీరెంత..: పోలీసులకు కేఏ పాల్ వార్నింగ్

విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసారు. 

First Published Aug 30, 2023, 1:09 PM IST | Last Updated Aug 30, 2023, 1:09 PM IST

విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసారు. విశాఖపట్నంలోని దీక్షాస్థలి నుండి పాల్ ను కింగ్ జార్జ్ హాస్పిటల్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులపై పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తనతో పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని... వారిపై సీరియస్ యాక్షన్ వుంటుందని పాల్ హెచ్చరించారు. 

Read More...