టీడీపీ తో జనసేన పొత్తు... చంద్రబాబు ఒప్పుకునేనా..?

టిడిపి అధినేత చంద్రబాబు ముందు పొత్తు కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. 

Naresh Kumar  | Published: Mar 18, 2023, 5:23 PM IST

టిడిపి అధినేత చంద్రబాబు ముందు పొత్తు కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చంద్రబాబుకు మింగుడు పడకపోవచ్చు.