Janasena Party:పవన్ పై అనుచిత వ్యాఖ్యలు... పోసాని దిష్టిబొమ్మకు లంగా, చెప్పుల దండ
గుంటూరు: సీనీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పైనే కాదు ఆయన కుటుంబంపై సినీనటుడు పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన శ్రేణులతో పాటు పవన్ అభిమానులు పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలోని అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై పోసాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోసాని దిష్టి బొమ్మకు లంగాతో పాటు చెప్పుల దండ వేసి... చెప్పులతో కొడుతూ ఊరేగించి దిష్టిబొమ్మను దగ్దం చేసారు జన సైనికులు.