జగన్ క్యాబినెట్ లోకి స్పీకర్ తమ్మినేని..?

స్పీకర్ తమ్మినేని సీతారాంకు జగన్ మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

First Published Apr 1, 2023, 5:26 PM IST | Last Updated Apr 1, 2023, 5:26 PM IST

స్పీకర్ తమ్మినేని సీతారాంకు జగన్ మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును స్పీకర్‌గా పంపుతారంటూ చర్చ జరుగుతోంది. మరి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.