వైసిపి ఎమ్మెల్యేకు ఐటీ షాక్ ... కుటుంబసభ్యుల ఇళ్ళపై ఆకస్మిక దాడి

గుంటూరు : అధికార వైసిపి ఎమ్మెల్యే కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నారు. 

Share this Video

గుంటూరు : అధికార వైసిపి ఎమ్మెల్యే కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా సోదరుడు, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ కనుమ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు చూసే సోదరుడిపై ఇలా ఐటీ దాడులు జరగడం గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

Related Video