విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన  దుర్గమ్మను దర్శించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. 

Share this Video

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను దర్శించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనం అనంతరం పండితుల వేద ఆశీర్వవచనాలు, తీర్థ ప్రసాదాలు, అందించారు. ఆలయ ఈఓ అమ్మవారి చిత్రపటాన్ని దత్తాత్రేయకు అందచేసారు.

Related Video