AP Capitals : అరగుండు...అరమీసంతో...నేను రైతును...

తుళ్లూరులో రైతులు నిరసనకు వింతవింత దారులు వెతుకుతున్నారు. ఓ రైతు అరగుండుతో నిరసనకు దిగాడు.

Share this Video

తుళ్లూరులో రైతులు నిరసనకు వింతవింత దారులు వెతుకుతున్నారు. ఓ రైతు అరగుండుతో నిరసనకు దిగాడు. అరగుండు, అరమీసంతో రోడ్డుమీదికి వచ్చి నిరసన తెలిపాడు. తను యాక్టర్ ని కాదని రైతునని తనదగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయని చెప్పాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video