Asianet News TeluguAsianet News Telugu

సముద్రతీరంలో భారీ విదేశీ డ్రోన్... శ్రీకాకుళంలో కలకలం

 శ్రీకాకుళం : ఏపీ సముద్ర తీరంలో భారీ విదేశీ డ్రోన్ కలకలం రేపింది. 

 శ్రీకాకుళం : ఏపీ సముద్ర తీరంలో భారీ విదేశీ డ్రోన్ కలకలం రేపింది.  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 111 కిలోల భారీ డ్రోన్ లభించింది. సమద్రతీరంలో పడివున్న డ్రోన్ ను తీసుకువెళ్లి మెరైన్ పోలీసులకు అప్పగించారు మత్స్యకారులు. ఈ డ్రోన్ అమెరికాలో తయారయినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ ఎవరు ఎగరేసారు...? ఎందుకోసం ఎగరేసారు? అన్నది తెలియాల్సి వుంది.