ఒక్క అంగన్వాడి కేంద్రానికి 14000 బిల్.. Food Commissioner ఏం చేశారో చూడండి

Share this Video

అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతుల లోపాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రానికి కరెంట్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని Food Commission Chairman ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Related Video