
Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు
విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఎం.కె. బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలపై ఆయన సమీక్షించారు.