Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఘోర అగ్నిప్రమాదం... స్క్రాప్ దుకాణంలో మంటలు, రెండు ట్రాన్స్ పార్మర్లు దగ్దం

విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  

First Published Apr 27, 2022, 12:38 PM IST | Last Updated Apr 27, 2022, 12:38 PM IST

విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  గాజువాకలోని ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి.  ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు దుకాణం చుట్టుపక్కల కూడా వ్యాపించాయి. ఈ క్రమంలోనే రెండు ట్రాన్స్ ఫార్మర్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తినష్టం మాత్రం సంభవించింది.