Deputy CM Pawan Kalyan: మెడికల్ కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపనలో డిప్యూటీ సీఎం పవన్

Share this Video

కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల నూతన భవనాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైద్యులు నెలలో కనీసం ఒక రోజు గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో సేవలందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Video