బొత్స సత్యనారాయణకు సీపీఐ నారాయణ కృతజ్ఞతలు.. ఎందుకంటే..

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు కౌలు డబ్బులు చెల్లించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ బొత్స సత్యనారాయణను కోరారు. 

First Published Apr 30, 2020, 5:28 PM IST | Last Updated Apr 30, 2020, 5:28 PM IST

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు కౌలు డబ్బులు చెల్లించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ బొత్స సత్యనారాయణను కోరారు. దీనికి వెంటనే స్పందించిన మంత్రి బొత్స్ వెంటనే నారాయణ కు ఫోన్ చేసి మే నెలలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కౌలు డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి సీపీఐ నారాయణ వీడియో బైట్ ..