
సంవిధాన్ దివస్ 2025: Mock Student Assembly Special Event
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పాల్గొన్న మాక్ స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమం ఆకట్టుకుంది. రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుతూ జరిగిన ఈ ‘సంవిధాన్ దివస్- రాజ్యాంగ దినోత్సవ’ కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య బాధ్యతలను గుర్తు చేసింది.