CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్

Share this Video

కాకినాడలో ఏర్పాటు చేయనున్న ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏఎమ్ గ్రీన్ సంస్థ యంత్రపరికరాల బిగింపు పైలాన్‌ను కూడా వారు ఆవిష్కరించారు.

Related Video