
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’
“క్వాంటం టాక్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా వైసర్, క్యూబిట్ సంస్థల ప్రతినిధులు, ఐఐటీ చెన్నై, ఐఐటీ తిరుపతి డైరెక్టర్లు హాజరయ్యారు. క్వాంటం ప్రోగ్రామ్‌కు దేశవ్యాప్తంగా వేలాది టెక్ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొని, భవిష్యత్ సాంకేతికతపై అవగాహన పొందారు.