
CM Chandrababu Naidu: సీఎం తోనే చిన్నారి పంచ్ లు పడిపడి నవ్విన చంద్రబాబు
తిరుపతి మరియు నారావారిపల్లెల్లో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.