అమిత్ షా తో చంద్రబాబు కీలక భేటి: CM Chandrababu Meets Amit Shah at Delhi

Share this Video

దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి బయలుదేరారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Related Video