ఇది చూస్తే మేఘాలలో తేలిపోవాలనిపిస్తుంది.. చూడండి..

మనం తలెత్తి చూడాలే కానీ ప్రకృతి పరవశం అన్నిచోట్లా కనిపిస్తుంది.

First Published May 6, 2020, 11:10 AM IST | Last Updated May 6, 2020, 11:10 AM IST

మనం తలెత్తి చూడాలే కానీ ప్రకృతి పరవశం అన్నిచోట్లా కనిపిస్తుంది. వైజాగ్  సముద్రతీరంలో కనిపిస్తున్న ఈ దృశ్యం ఈ కరోనాకాలంలో మనసులోని కల్లోలానికి ఉపశమనం కలిగిస్తుంది. అల్ప పీడనం వల్ల సముద్రం మీద ఏర్పడ్డ మబ్బుల రంగుల వర్ణచిత్రాన్ని గీశాయి. చూడండి..