చంద్రబాబు దావోస్ పర్యటనపై జగన్ కీలక వ్యాఖ్యలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 7, 2025, 2:01 PM IST

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.