విజయవాడలో బ్లేడ్ బ్యాచ్... గంజాయి మత్తులో వీరంగం
విజయవాడ నగరం వైఎస్సార్ కాలనీలో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి వీరంగం సృష్టించాడు. గంజాయి సేవించి అదే మత్తులో వైఎస్సార్ కాలనీలోకి బ్లేడ్ తీసుకుని వచ్చిన దుండగుడు అకారణంగా స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో కొందరు ధైర్యం చేసి అతడిని పట్టుకుని స్తంబానికి కట్టేసి దేహశుద్ది చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంజాయి సేవించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.