రూల్స్ అమలులో పొరపాటు జరిగింది...బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నా...

మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలి ఆమోదానికి వచ్చిన నేపథ్యంలో నిన్న శాసనమండలిలో చర్చ జరిగింది.

Share this Video

మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలి ఆమోదానికి వచ్చిన నేపథ్యంలో నిన్న శాసనమండలిలో చర్చ జరిగింది. బిల్లును ప్రవేశపెట్టడంలో, ఇంకా అనేక విషయాల్లో రూల్స్ అమలులో పొరపాటు జరిగిందని మండలి చైర్మన్ ఎంఎషరీఫ్ అన్నారు. తాను బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నానని తేల్చేశారు. మిగతా వివరాలు ఈ వీడియోలో....

Related Video