Bheemla Nayak: సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ ప్లెక్సీలు ధ్వంసం... అభిమానుల ఆందోళన

సత్తెనపల్లి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దమయ్యింది. రేపు(శుక్రవారం) సినిమా విడుదల సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలో సాయికృష్ణ థియేటర్ లో అభిమానులు ఏర్పాటుచేసిన ప్లెక్సీలు, బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించేసారు. ఇది గమనించిన పవన్ అభిమానులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. అభిమానంతో ఏర్పాటుచేసిన బ్యానర్లను ధ్వంసం చేసిన దుండుగులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
Share this Video

Related Video