
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు
కొత్త సంవత్సరం సందర్భంగా అయోధ్యలోని శ్రీరామ మందిరానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని భక్తితో ప్రారంభించాలనే ఉద్దేశంతో దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.