
Video : పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి
ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు. స్పిల్ ఛానల్ పనుల పురోగతిని అడిగితెలుసుకున్న అనిల్ కుమార్.పనులను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి