AP Cabinet Meeting: Minister Kolusu Parthasarathy Addresses Media in Amaravati

Share this Video

రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సమాచార & ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.

Related Video