ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత... పోలీస్ స్టేషన్ లో అంగన్వాడీల నిరాహార దీక్ష

విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన అంగన్వాడీలను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. 

| Updated : Mar 20 2023, 04:13 PM
Share this Video

విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన అంగన్వాడీలను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. కొన్నిచోట్లు అంగన్వాడీ వర్కర్స్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టులను నిరసిస్తూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో అంగన్వాడీలు నిరాహారదీక్ష చేపట్టారు.వీరికి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ (సిఐటియు)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు  మద్దతు తెలిపారు. 

Read More

Related Video