Asianet News TeluguAsianet News Telugu

ఘోరం... ప్రాణాలు పోసే అంబులెన్సే ప్రాణం తీసింది

విజయవాడ: సరయిన సమయంలో హాస్పిటల్ కు తరలించి ప్రాణాలను కాపాడే అంబులెన్స్ ప్రాణాలు తీసిన దుర్ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

First Published Jun 7, 2021, 2:05 PM IST | Last Updated Jun 7, 2021, 2:05 PM IST

విజయవాడ: సరయిన సమయంలో హాస్పిటల్ కు తరలించి ప్రాణాలను కాపాడే అంబులెన్స్ ప్రాణాలు తీసిన దుర్ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని మహాత్మా గాంధీ రోడ్డుపై వెళుతున్న మహిళను ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.