Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు

Share this Video

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు, ఉపన్యాసాలపై వైయస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర సెటైర్లు వేశారు. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్‌, ఇంటర్వెల్‌లో ఇరిటేషన్‌, కంక్లూజన్‌లో కన్ఫ్యూజన్ అంటూ పవన్ ప్రసంగ శైలిని విమర్శించారు.

Related Video