అచ్చెన్నాయుడుతో పాటు ఇంకా ముగ్గురి అరెస్ట్.. ఏసీబీ జేడీ రవికుమార్

జూన్ 12.ఈ ఎసీఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి. టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని సీఐడీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
 

Share this Video

జూన్ 12.ఈ ఎసీఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి. టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని సీఐడీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. దీనిమీద విశాఖ ఏసీబీ జేడీ రవికుమార్ ప్రెస్ మీట్ పెట్టింది. అచ్చెన్నాయుడుతో పాటు డాక్టర్ రమేష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెడతామన్నారు. ఈ కేసులో డాక్టర్ జనార్ధన్, రమేష్ బాబు, చక్రవర్తిని అరెస్ట్ చేస్తాంఅచ్చెన్నాయుడు తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video